పదం - గా పదం పదం - గా పదం ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం. 1). పడితే పగిలిపోయేది. గా _ 2). గాయకులు చేసేది. గా _ 3). కంటికి కనిపించదు. గా _ 4). ఓ కిరణం. గా _ 5). ఒంటికి తగిలేది. గా _ 6). తినుబండారం. గా _ 7). చేపలకు వేసేది. గా _ 8). కథ మరోలా. గా _