పదం - వెతిరేక పదం పదం - వెతిరేక పదం 1). _ _ అబ్బాయి కంటే _ _ అబ్బాయి అమాయకుడు పాపం. 2). ఎండాకాలంలో _ _ గా శీతాకాలంలో _ _ గా ఎందుకుంటుందో తెలుసా? 3). _ _ _ వినాలి. _ _ _ మాట్లాడాలని మా నాన్న చెబుతుంటారు. 4). ఈ లోకంలో _ _ _ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో, _ _ చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. (మంచి - చెడు) 5). వ్యాపారం అన్నాక _ _ _ వచ్చినా, _ _ _ వచ్చినా సమానంగా స్వీకరించాలి. (లాభం - నష్టం) 6). కష్టాలు వచ్చినప్పుడు _ _ _ _ గా ఉండాలి కానీ, _ _ పడి వెనకడుగు వేయకూడదు. (ధైర్యం - భయం) 7). పండుగకి అందరూ _ _ _ బట్టలు కొనుక్కుంటే, వాడు మాత్రం తన _ _ బట్టలనే ఉతుక్కుని వేసుకున్నాడు. (కొత్త - పాత) 8). మా ఇంటికి బస్సు స్టాండ్ చాలా _ _ _ కానీ రైల్వే స్టేషన్ మాత్రం చాలా _ _ _ _ . (దూరం - దగ్గర) 9). ఆటల్లో _ _ _ వచ్చినా _ _ _ ఎదురైనా ఒకేలా తీసుకోవాలి. (గెలుపు - ఓటమి) 10). దీపం వెలిగిస్తే గదిలోకి _ _ _ _ వస్తుంది, ఆర్పేస్తే _ _ _ _ అలుముకుంటుంది. (వెలుగు - చీకటి) 11). ఏ నిర్ణయం తీసుకున్నా _ _ _ _ ఏం జరుగుతుంది, _ _ _ _ ఏం జరుగుతుంది అని ఆలోచించి అడుగు వేయాలి. (ముందు - వెనుక) 12). అబద్ధం చెప్పి తాత్కాలికంగ...