ఏంమీT చెప్పుకొంD పక్కనున్న పదాల ఆధారంగా ఖాళీలు పూరించండి 1). ముద్దులొలికే. _ T 2). అందగత్తె. _ T 3). చిలిపి. _ T 4). అనుష్క. _ T 5). వీధి. _ T 6). పందెం. _ T 1). కొలాహలం. _ _ D 2). సంత _ _ D 3). దొంగతనం. _ _ D 4). గూండా _ D 5). గల్లా బుడ్డీ _ D 6). సిల్వర్. _ D సరదా సరదాగా సమాధానాలు 1). ముద్దులొలికే - క్యూT 2). అందగత్తె - బ్యూT 3). చిలిపి - నాT 4). అనుష్క - స్విT 5). విధి - డ్యూT 6). పందెం - పోT 1). కొలాహలం - సందD 2). సంత - అంగD 3). దొంగతనం - దోపిD 4). గూండా - రౌD 5). గల్లా బుడ్డీ - హుంD 6). సిల్వర్. - వెంD