ఏంమీT చెప్పుకొంD
పక్కనున్న పదాల ఆధారంగా ఖాళీలు పూరించండి
1). ముద్దులొలికే. _ T
2). అందగత్తె. _ T
3). చిలిపి. _ T
4). అనుష్క. _ T
5). వీధి. _ T
6). పందెం. _ T
1). కొలాహలం. _ _ D
2). సంత _ _ D
3). దొంగతనం. _ _ D
4). గూండా _ D
5). గల్లా బుడ్డీ _ D
6). సిల్వర్. _ D
సరదా సరదాగా సమాధానాలు
1). ముద్దులొలికే - క్యూT
2). అందగత్తె - బ్యూT
3). చిలిపి - నాT
4). అనుష్క - స్విT
5). విధి - డ్యూT
6). పందెం - పోT
1). కొలాహలం - సందD
2). సంత - అంగD
3). దొంగతనం - దోపిD
4). గూండా - రౌD
5). గల్లా బుడ్డీ - హుంD
6). సిల్వర్. - వెంD
Comments
Post a Comment