చిలిపి ప్రశ్నలు With Answers
చిలిపి ప్రశ్నలు With Answers
చెప్పుకోండి చూద్దాం?1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా?
3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా?
చెప్పుకోండి చూద్దాం?
1. ఆహారం
2. పావురాయి, కొక్కిరాయి
3. తాళం చెవి
4. జూకాలు
Comments
Post a Comment