Maths Puzzle November 04, 2025 Maths Puzzle Maths Puzzle టీచర్ క్లాసులోకి రాగానే రాము అల్లరి చేస్తూ కనిపించాడు. వెంటనే నిల్చోబెట్టి 'రెండుకు నాలుగు కలిపితే వచ్చే సమాధానాన్ని అయిదుతో గుణిస్తే ఎంత వస్తుంది?' అని అడిగింది. దీనికి Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Read more