Skip to main content

Posts

Showing posts with the label పదం దానికి సమాన పదం

పదం దానికి సమాన పదం

పదం దానికి సమాన పదం పదం దానికి సమాన పదం ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో వచ్చే పదానికి సమాన అర్థం వచ్చేదే, తరవాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం. I). నేను ఎంత _ _ చేస్తే ఈ స్థాయికి వచ్చి ఉంటాను. అందుకే, '_ _ యేవ జయతే' అన్నారు పెద్దలు. 2). _ _ _ ఎవ్వరికీ శాశ్వతం కాదు. _ _ _ ఓటములు సహజమని గుర్తించాలి. 3). హరీ. రాబోయే _ _ _సంవత్సరంలో _ _ గా ఏం చేయాలనుకుంటున్నావు? 4). జాతీయ _ _ _ ఎగరేసిన తర్వాత. నీ అ _ _ లోని అంశాలు చెప్పొచ్చు. 5). లతా. గులాబీ _ _ ఒకటి కోసుకొస్తే, జల _ _ అంటే ఏంటో చెబుతా. Answers :1. కష్టం, శ్రమ 2. విజయం, గెలుపు  3. నూతన, కొత్త 4. పతాకం, జెండా 5. పువ్వు, పుష్పం