రెండిటికి ఒక్కటే Answer రెండిటికి ఒక్కటే Answer 1). _ జితని ఇక్కడికి _ మ్మని పిలిచావా లేదా? 2). _ వేరీ! నువ్వు టీ _ వేయించుకున్నావా? 3). జూ _ కోసం తెచ్చిన బ _ ముక్క ఇది. 4). బం _ రపు _ జులు కొనుక్కున్నావా? 5). నా కా _ పొడి _ గు చొక్కా ఎక్కడుంది? Answers : 1. ర 2.కా 3.న్ను 4 గా 5. రం