నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
👉 1, 4, 2, 5 అక్షరాలను కలిపితే. 'విఫలం' (FAIL).
👉 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'గోరు'(NAIL) అనే అర్థాన్నిస్తాను.
👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). నేను అయిదక్షరాల English పదాన్ని.
👉 నాలోని మొదటి నాలుగు అక్షరాలను కలిపితే 'ప్రణాళిక'(PLAN).
👉 చివరి మూడు అక్షరాలను కలిపితే 'చీమ' (ANT)అనే అర్థాన్నిస్తాను.
👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
Answers: 1. FINAL 2. PLANT
Comments
Post a Comment