తెలుగు సరదా సామెతలు
1). తాతకు దగ్గడం నేర్పింనట్లుంది.
2). తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు.
3). నమ్మకం లేని అమ్మకు సుఖం లేదు.
4). గుడొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది.
5). అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు.
6). నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు.
7). ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.
8). అన్నం తిన్నవారు తన్నులు తిన్నవారు మరిచిపోరు.
Comments
Post a Comment