సామెతలు
1). తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
2). తిక్కలోడు తిరణాళ్లకెళ్తే ఎక్కా దిగా సరిపొయిందంట
3). తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
4). తినగా తినగా గారెలు చేదు
5). తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
6). ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
7). వాపును చూసి బలము అనుకున్నాడట
8). వీపుమీద కొట్టొచ్చు కానీ.. కడుపు మీద కొట్టరాదు
9). వెర్రి వెయ్యి విధాలు
Comments
Post a Comment