రాయగలరా?
కింద తరచుగా వాడే కొన్ని వాక్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో పూరించండి చూద్దాం.
(1). నో _ మంచిదైతే _ రు మంచిదవుతుంది.
(2). డిల్లీకి రా _ నా తల్లికి కొ _ కే
(3). అందితే జు _.. అందకపోతే కా _
(4). తింటే _ యాసం తినకపోతే _ రసం
(5). ఆ _ లోనే హంస _ దు
(6). న _ నాలుగు విధాల _ టు
(7). వెతకబోయిన తీ _ కాలికి తగిలి _ _
Comments
Post a Comment