👉 అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
👉 రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు.
👉 నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
👉 అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
👉 జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట
👉 పొరుగింటి పుల్ల కూర రుచి !
👉 అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది
👉 ఆలస్యం అమృతం విషం !
Comments
Post a Comment