Who I AM?
1). నేనో అయిదక్షరాల పదాన్ని.
‘మాను’లో ఉంటాను. 'పేను’లో ఉండను.
‘మిన్ను’లో ఉంటాను.. ‘మన్ను’లో ఉండను.
'వేడి'లో ఉంటాను. 'వేగు'లో ఉండను.
'కాలు’లో ఉంటాను. 'కీలు'లో ఉండను.
'మాయ'లో ఉంటాను. ‘మామ’లో ఉండను.
ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
2). నేను మూడక్షరాల పదాన్ని.
‘సరిత’లో ఉంటాను. 'హరిత’లో ఉండను.
‘హాని’లో ఉంటాను. ‘ముని’లో ఉండను.
'గేయం’లో ఉంటాను. ‘గేదె’లో ఉండను.
ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment