Question లోనే Answer
Question లోనే Answer
ఇక్కడ కొన్ని Questions ఉన్నాయి. సరిగా గమనిస్తే వాటిలోనే మనకు Answers కనిపిస్తాయి. అవి ఏంటో చెప్పుకోండి చూద్దాం?
1. రమణిలో ఉన్న యంత్రం. ఈ వాక్యంలో Answer దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
2. సైకిల్ వెనుక పొంచి ఉన్న ప్రమాదం. ఈ వాక్యంలో డేంజర్ పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
3. ఫౌంటెయిన్ ఓ సంఖ్య. ఈ వాక్యంలో నంబర్ పదం దాగి ఉంది.అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
4. కోరికలో ఉన్న వస్త్రం. ఈ వాక్యంలో వస్త్రం పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
5. మనీషాలో దాగి ఉన్న ధనం. ఈ వాక్యంలో డబ్బులు పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
6. మహబూబ్ నగర్ లో హారం. ఈ వాక్యంలో హారం పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
ప్రశ్నలోనే సమాధానాలు:
1.మర
2.కిల్
3.టెన్
4. కోక
5. మనీ
6. నగ
Comments
Post a Comment