Flower Names దాగి ఉన్నాయి అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం.
కింది వాక్యాలలో " పూలు “ ఉన్నాయి. కనిపెట్టండి.
1) నాగు లాబీలో కూర్చుని చూస్తున్నాడు.
2) పూలు గుచ్చడానికి రామం, దారం తెచ్చాడు.
3) లతా మరలా నీకు జ్వరం వచ్చిందా?
4) కమల ముత్యాలహారం ఎంత బాగుందో.
Comments
Post a Comment