నేనెవర్ని?
1. నాలుగక్షరాల పదాన్ని నేను. 'తామర'లో ఉంటాను కానీ 'మర'లో లేను. 'రాట్నం'లో ఉంటాను కానీ 'పట్నం'లో లేను. 'జున్ను'లో ఉంటాను కానీ 'దన్ను'లో లేను. 'రవ్వ'లో ఉంటాను కానీ 'రవి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను కానీ 'మేటి'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment