నేనెవర్ని?
1. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'స్వశక్తి'లో ఉన్నాను కానీ 'స్త్రీశక్తి'లో లేను. 'యంత్రం'లో ఉన్నాను కానీ ‘తంత్రం’లో లేను. 'వికృతి'లో ఉన్నాను కానీ 'వినతి’లో లేను. 'షికారు'లో ఉన్నాను కానీ 'పుకారు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. రెండు అక్షరాల పదాన్ని నేను. 'మంట’లో ఉన్నాను కానీ 'పంట'లో లేను. 'త్రినేత్రం'లో ఉన్నాను కానీ 'నేత్రం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment