నేనెవర్ని?
I. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘విరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను. ‘నక్క'లో ఉంటాను. 'కుక్క'లో ఉండను. 'సొంతం'లో ఉంటాను. ‘పంతం'లో ఉండను. 'పురం'లో ఉంటాను. 'వరం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి?
2. నేను మూడక్షరాల పదాన్ని. 'కీలు'లో ఉంటాను. 'కాలు'లో ఉండను. ‘పీట'లో ఉంటాను. ‘పీడ'లో ఉండను. ‘కండ'లో ఉంటాను. ‘బండ'లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment