నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అరక’లో ఉంటాను కానీ 'మరక’లో లేను. 'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'సరి'లో ఉంటాను కానీ 'సర్వం'లో లేను. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'అంచు’లో ఉంటాను కానీ 'మించు'లో లేను. 'గులాబీ'లో ఉంటాను కానీ 'జిలేబీ'లో లేను. 'గరళం'లో ఉంటాను కానీ 'రగడ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment