నేనెవర్ని?
నేనో అయిదక్షరాల పదాన్ని. 'రాత'లో ఉంటాను. కానీ 'మేత'లో ఉండను. 'మనం'లో ఉంటాను. కానీ 'వనం’లో ఉండను. 'చిగురు'లో ఉంటాను. కానీ 'ఇగురు’లో ఉండను. ‘కాలు'లో ఉంటాను. కానీ 'కాలం'లో ఉండను. 'కల'లో ఉంటాను. కానీ 'ఇల'లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
Comments
Post a Comment