1. నేనో మూడక్షరాల పదాన్ని.
'కోటి'లో ఉంటాను. 'తోటి'లో ఉండను.
`కాకి'లో ఉంటాను. 'కాలు'లో ఉండను.
'లయ'లో ఉంటాను. 'మాయ’లో ఉండను.
ఇంతకీ నేనెవర్ని?
2. నేను ఆరక్షరాల పదాన్ని.
'పండు'లో ఉంటాను. ‘గుండు’లో ఉండను.
'చాందిని'లో ఉంటాను. “నందిని'లో ఉండను.
'గజం’లో ఉంటాను. ‘నిజం’లో ఉండను.
'శ్రద్ధ'లో ఉంటాను. ‘బుద్ధ'లో ఉండను.
‘వనం’లో ఉంటాను. ‘మనం'లో ఉండను.
'రణం’లో ఉంటాను. ‘రవ్వ'లో ఉండను.
నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment