1. నేనో మూడక్షరాల పదాన్ని. 'కుండ'లో ఉంటాను. ‘బండ'లో ఉండను. 'వందే’లో ఉంటాను. 'వంద’లో ఉండను. 'మేలు'లో ఉంటాను. 'మేకు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'రవ్వ'లో ఉంటాను. 'బువ్వ'లో ఉండను. 'హలం'లో ఉంటాను. 'కలం’లో ఉండను. 'దానం'లో ఉంటాను. 'మైనం'లో ఉండను. 'వరి'లో ఉంటాను. 'వల'లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment