1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పరుగు'లో ఉంటాను. కానీ 'పెరుగు'లో ఉండను. 'రోగం'లో ఉంటాను. కానీ 'రాగం'లో ఉండను. 'పలక’లో ఉంటాను. కానీ 'గిలక’లో ఉండను. 'కాటుకలో ఉంటాను. కానీ 'ఇటుక’లో ఉండను. 'రంగు'లో ఉంటాను. కానీ 'హంగు'లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జాడ’లో ఉంటాను. కానీ 'జడ’లో ఉండను. 'మనం'లో ఉంటాను. కానీ 'ధనం'లో ఉండను. 'కారం'లో ఉంటాను. కానీ 'బేరం'లో ఉండను. ‘యమున'లో ఉంటాను. కానీ 'జమున’లో ఉండను. నేనెవర్ని?
పరోపకారం
ReplyDeleteజామకాయ
ReplyDelete