నేనెవర్ని?
ఆరు అక్షరాల పదాన్ని నేను. 'సగం’లో ఉంటాను కానీ 'వేగం’లో లేను. ‘'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'దయ'లో ఉంటాను కానీ 'గద’లో లేను. 'పాట'లో ఉంటాను కానీ 'ఆట'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం’లో లేను. ' నలుగు ' ఉంటాను కానీ 'పలుగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment