నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'సందేశం’లో ఉంటాను కానీ 'విదేశం'లో లేను. ‘ఘనం’లో ఉంటాను కానీ 'వనం’లో లేను. 'వర్ష'లో ఉంటాను కానీ 'వర్షం'లో లేను. 'అరుణ'లో ఉంటాను కానీ ‘అరుణ్’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘పటం’లో ఉంటాను కానీ 'ఘటం'లో లేను. 'చెద'లో ఉంటాను కానీ 'చెర'లో లేను. 'విల్లు'లో ఉంటాను కానీ 'హల్లు’లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ 'జోరు'లో లేను. 'బాదం'లో ఉంటాను కానీ 'బాణం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment