నేనెవర్ని?
1. నేను నాలుగక్షరాల తెలుగు పదాన్ని.
'మర’లో ఉంటాను. 'అర'లో ఉండను.
'దోమ'లో ఉంటాను. 'దోర’లో ఉండను.
'కాటు'లో ఉంటాను. 'వేటు'లో ఉండను.
'రంగు'లో ఉంటాను. 'హంగు'లో ఉండను.
ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం?
2. నేనో మూడక్షరాల తెలుగు పదాన్ని.
'విరి’లో ఉంటాను. 'కరి'లో ఉండను.
'రోగి'లో ఉంటాను. 'యోగి'లో ఉండను.
'ఆయుధం'లో ఉంటాను. 'ఆయుష్షు'లో ఉండను.
ఇంతకీ నేనెవరినో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment