ఫోన్లో గేమ్ ఆడుకుంటానని పోట్లాడి మరీ అన్నయ్య దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకున్నా. కానీ దానికి పాస్వర్డ్ ఉంది. చెప్పమంటే అన్న ససేమిరా చెప్పనన్నాడు. కానీ ఒక కోడ్ చెప్పాడు. దాన్ని డీ కోడ్ చేస్తే పాస్వర్డ్ తెలుస్తుందన్నాడు. అదేంటంటే..
పంచపాండవులు అష్టాదశపురాణాల్ని అష్టమి రోజున చదివారు' అని చెప్పాడు. నాకైతే ఒక్క ముక్కా అర్థంకాలేదు. అదేంటో మీకేమన్నా తెలిస్తే కాస్త
చెప్పరూ ప్లీజ్.
Comments
Post a Comment