చెప్పుకోండి చూద్దాం?
సీత, గీత, రీట ముగ్గురూ మూడు రకాలైన పూలమొక్కల్ని నాటారు. ఇక్కడున్న ఆ మొక్కల్లో సీత పసుపు రంగు పూలమొక్కలని నాటలేదు. గీత మల్లె మొక్క నాటలేదు. సీత నాటిన మొక్క పేరు డిక్షనరి లో రీట, గీత నాటిన మొక్కల పేర్ల కంటే ముందే వస్తుంది. ఏ మొక్క ఎవరు నాటారు. చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment