పొడుపు కథలు
1. నీరు లేని సముద్రాన్ని తెర చాప లేని ఓడ ఓపిగ్గా దాటించేస్తుంది. ఏంటది?
2. ఎంతెంతో వింత బండి. ఎగిరిపోయెనుసుమండి. మండుతూ మండుతూ మాయమయ్యెనండి?
3. చిత్రమైన చీర కట్టి, షికారుకెళ్లిందో చిన్నది. పూసిన వారింటికే కాని, కాసిన వారింటికి పోనే పోదు?

Comments
Post a Comment