👉పుట్టిన రోజు బట్టి మన మనస్తత్వం
👉సోమవారం - ఈ రోజున పుట్టిన వారికి ముఖం కళగా ఉంటుంది.
👉మంగళవారం - ఈ రోజున పుట్టిన వారు తమకి, తల్లితండ్రులకి - కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మసులుకుంటారు.
👉బుధవారం - ఈ రోజున పుట్టిన వారు నమ్రతగా
ఉంటారు.
👉గురువారం - ఈ రోజున పుట్టిన వారు తల్లితండ్రులకి దూరంగా వెళ్ళి - మంచి సంపాదనతో సుఖంగా ఉంటారు.
👉శుక్రవారం - ఈ రోజున పుట్టిన వారు ప్రేమను అందిస్తారు, ప్రేమించబడతారు.
👉శనివారం ఈ రోజున పుట్టిన వారు బతుకు
తెరువు కోసమే పని చేస్తారు.
👉ఆదివారం - ఈ రోజున పుట్టిన వారు ఆకర్షణీయంగా, కలివిడిగా ఉంటారు.
Comments
Post a Comment