Skip to main content

వాక్యాల్లో వ్యక్తులు

 👉వాక్యాల్లో వ్యక్తులు!


ఇక్కడున్న వాక్యాల్లో కొందరు వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.


1. ఎందుకంత తొందర.. వినకుండానే వెళ్లిపోతే ఎలా?

 2. అతనో కవి.. తగిన గుర్తింపు మాత్రం రాలేదు.

3. ఎదుటి వారి మీద ఎందుకంత అక్కసు.. మనుషుల్ని మనుషులుగా గుర్తించడం నేర్చుకుంటేమంచిది.

4. అదంతా ఒట్టి అపోహ.. రివ్వున ఎగరడానికి అదేమైనా పక్షి అనుకుంటున్నావా.. ఏంటి?

5. ఎవరి భవిష్యత్తు ఎవరికి తెలుసు..! నీ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి