Skip to main content

వాక్యాల్లో జీవుల పేర్లు

 వాక్యాలో జీవుల పేర్లు 


కింది వాక్యాల్లో కొన్ని జీవుల పేర్లు దాగున్నాయి. అవేంటో చెప్పగలరా?


1. మౌనికా.. కిరాణా కొట్టుకు వెళ్లి, కేజీ ఉల్లిగడ్డలు తీసుకురా. 

2. రేపటి నుంచి, లుకలుకలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడతా చూస్తూ ఉండు. నీకే తెలుస్తుంది!


3. రాజూ.. త్వరగా పడుకో.. కిలకిలమంటూ నవ్వులు ఇక ఆపు. 

4. నాదే పూచీ.. మన డబ్బు ఎక్కడికీ పోదు!


5. ఇదిగో పావు.. రంగులన్నీ వంద గ్రాముల చొప్పున కట్టివ్వు. 

6. నాది తీసుకున్నావనుకో.. తిక్కతిక్కగా అరిచి, అమ్మకు చెబుతా.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి