1. ప్రతి ఇంట్లోనూ ఉంటా... మురికిగా ఉన్నా.. నన్ను ముత్యంలా పట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకీ నేను ఎవరు?
జ) మసిగుడ్డ
2. గణగణమంటూ దూసుకు వస్తుంది. మేఘం లేకున్నా వర్షిస్తుంది?
జ) ఫైర్ ఇంజన్
3. ముక్కు మీద కొమ్ము.. పేరులో కత్తి.. చూస్తేనే హడల్.. గుండెలు దడేల్! ఏంటిది?
జ) ఖడ్గమృగం
Comments
Post a Comment