1) నా దగ్గర ఆరు కోడిగుడ్లు ఉన్నాయి. వాటిలో రెండు పగలగొట్టాను.. రెండు వండాను. రెండు తిన్నాను. ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉంటాయి?
2) ఇద్దరు చిన్నారులు ఒకే సమయం, ఒకే నెల, ఒకే సంవత్సరంలో పుట్టారు. కానీ, కవలలు కాదు. ఇదెలా సాధ్యం?

Comments
Post a Comment