నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'బొగ్గు'లో ఉంటాను కానీ 'రగ్గు'లో లేను. 'అబ్బ'లో ఉంటాను కానీ 'అవ్వ'లో లేను. 'అట్లు'లో ఉంటాను.. 'ఇట్లు'లోనూ ఉంటాను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండక్షరాల పదాన్ని. 'భూచక్రం'లో ఉంటాను కానీ 'విష్ణుచక్రం'లో లేను. 'మిద్దె'లో ఉంటాను కానీ 'అద్దె'లో లేను. నేనెవరినో తెలిసిందా?
Comments
Post a Comment