చెప్పుకోండి చూద్దాం
ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
I. ఆనందం కలిగించేది.
జ) సరదా
2. ఓ నీటి వనరు
జ) సరస్సు
3. తినుబండారం
జ)సమోసా
4. తెలుగు వ్యాకరణం
జ) సమాసం
5. అన్నీ, అంతా...
జ) సకలం
6. కాలం మరోలా ...
జ) సమయం
7.___రేఖ...
జ) సరళ
Comments
Post a Comment