వాక్యాల్లో వ్యక్తుల పేర్లు
👉 ఇక్కడి వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా గమనించి, అవేంటో కనిపెట్టగలరా?
1. అసలే ఇది కార్తిక మాసం. శివాలయాల్లో చాలా రద్దీగా ఉంటుంది
2. విసిగించకుండా రారా.. జున్ను పాలు ఎంత
బాగున్నాయో చూడు!
3. పాడైనవీ, నచ్చనివన్నీ ఒక సంచిలో వెయ్యి.. బయట పారేసివద్దాం.
4. అక్షరం విలువ తెలుసుకుంటే.. బడి ఎగ్గొట్టి సమయాన్ని వృథా చేసేవాడివి కాదు.
5. ఆహా.. ఎక్కడి నుంచో వినిపిస్తున్న ఆ వేణుగానం ఎంత బాగుందో కదా!
6. కిన్నెరసాని ప్రాజెక్టుకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది.
Comments
Post a Comment