ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం. ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి.
👉 కొన్ని తమాషా పదాలున్నాయి. కుడినుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం.ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి. మీరు వీటిని చదివాక.. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి సరేనా!
1. తల- లత
2. రమ మర
3. కలం- లంక
4. కడప- పడక
5. పడగ- గడప
6. పలక కలప
7. కరచు- చురక
Comments
Post a Comment