👉 ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో
ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?
1. అరచేతిలో _ _ _ చూపినట్లు!
2. అతి వినయం _ _ _ లక్షణం!
3. ఆస్తి మూరెడు.. _ _ _ బారెడు!
4. ఎంత చెట్టుకు అంత _ _ !
5. _ _ కు తగ్గ బొంత!
6. _ _ వచ్చి పిల్లను వెక్కిరించినట్లు!
7. తిన్న _ _ వాసాలు లెక్కపెట్టినట్లు!
8. _ _ _ చించుకుంటే కాళ్ళపై పడటు!
Comments
Post a Comment