చెప్పగలరా?
1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 1, 6 అక్షరాలను కలిపితే 'యుద్ధం' అవుతాను. 2, 5, 4 'అక్షరాలు కలిస్తే 'కొత్త'గా ఉంటాను. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా?
2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు అక్షరాలు 'ముగింపు'ను సూచిస్తే.. 1, 3, 5, 6 అక్షరాలు 'కనుగొను' అనే అర్ధానిస్తాయి. నేను ఎవరిని?
Comments
Post a Comment