1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'కన్ను'లో ఉంటాను కానీ 'మిన్ను'లో లేను. 'నుదురు'లో ఉంటాను కానీ 'బెదురు'లో లేను. 'బొరియ'లో ఉంటాను కానీ 'కొండచరియ'లో లేను. 'కొమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్ము'లో లేను. 'మేలు'లో ఉంటాను కానీ 'మేకు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కిస్తీ'లో ఉంటాను కానీ 'కుస్తీ'లో లేను. 'రీలు'లో ఉంటాను. కానీ 'కీలు'లో లేను. 'పటం'లో ఉంటాను కానీ 'పఠనం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment