👉 ఒక అమ్మాయి తనకు 20 సంవత్సరాల వయసులో ఒక హుండీ కొని అందులో తనప్రతి పుట్టినరోజు నాడు 250రూపాయిలు వేసేది. తనకితెలియకుండా ఆమె చెల్లెలుప్రతి సంవత్సరం 50రూపాయిలు తీసేసేది. 60సంవత్సరల వయసులో ఆమె చనిపొయింది. తరువాత హుండీలో చూస్తే 500 రూపాయిలుమాత్రమే ఉన్నాయి. అందులో వేసినవి ఎంత? తనచెల్లెలు తీసినవి ఎంత?
👉 జవాబు. పుట్టినరోజు ఫిబ్రవరి 29 న
20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు - 10
పుట్టినరోజులు
=>10 × 250 = 2500 rs
సోదరి తీసివేయబడింది = 40 × 50 = 2000 రూ.
మిగిలినది = 2500 - 2000 - రూ.500
Comments
Post a Comment