నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తట్ట'లో ఉంటాను కానీ 'బుట్ట'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'గని'లో ఉంటాను కానీ 'పని'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'వక్క'లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'గాటు'లో ఉంటాను కానీ 'గీటు'లో లేను. 'గాలి'లో ఉంటాను ' కానీ 'గాజు'లో లేను. 'పత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'వాటం'లో ఉంటాను కానీ 'వాతం'లో లేను. నేనెవర్ని?
Comments
Post a Comment