1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'చింత'లో లేను. 'గీత'లో ఉంటాను కానీ 'రాత'లో లేను. 'గతం'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'వరదలో ఉంటాను. కానీ 'బురదలో లేను. 'యముడు'లో ఉంటాను కానీ 'భీముడు'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment