1. నాలుగక్షరాల పదాన్ని నేను. 'బుద్ధి'లో ఉంటాను కానీ 'సిద్ధి'లో లేను. 'ధనం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'రంగు'లో ఉంటాను కానీ 'రింగు'లో లేను. ఇంతకీ నేనెవర్ని
2. నేను రెండు అక్షరాల పదాన్ని. 'ముత్యం'లో ఉంటాను కానీ 'సత్యం'లో లేను. 'సిగ్గు'లో ఉంటాను 'విగ్గు'లోనూ ఉంటాను. నేను ఎవరినో చెప్పగలరా?
Comments
Post a Comment