1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 6, 7, 3 అక్షరాలు కలిస్తే 'చీమ' అనీ.. 5, 6, 3 అక్షరాలు కలిస్తే 'ఎలుక' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
జ.VETERAN
2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 5 అక్షరాలు కలిస్తే 'మంచం' అనీ.. 3, 4, 2 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తాయి. నేనెవరినో చెప్పగలరా?
జ. BREAD
Comments
Post a Comment