👉కొంతమంది పిల్లలు ఉన్నారు మరియు కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి.
ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క పండు ఇస్తే ఒక పండు మిగులుతుంది. ఒక్కొక్క పిల్లవానికి రెండు పండ్లు ఇస్తే ఒక పిల్లవానికి పండ్లు తక్కువవుతాయి. అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?
Comments
Post a Comment