పొడుపు కథలు
1. అన్నింటికన్నా విలువైనది. అందరికీ అవసరమైనది. అది లేకుంటే ఇంకేదీ అవసరం లేదు. ఇంతకీ ఏంటది?
జ. పా _
2. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం. చెప్పుకోండి చూద్దాం?
జ. తె _ ప _
3. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. అనుమతి లేకుండా ఎక్కడి పండ్లను తిన్నా దొంగ అసలే కాదు. ఏంటో తెలుసా?
జ. రా _ చి _ క
4. నీటిమీద తేలుతుంది కానీ పడవకాదు. చెప్పకుండా పోతుంది కానీ ప్రాణం కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ ఏంటది?
జ. నీ _ బు _ గ
5. కడుపులోన పిల్లలు.. కంఠములోన నిప్పులు. ఆరుపేమో ఉరుము ..ఏరుపంటే మాత్రం భయం?
జ. బొ _ రై _
Comments
Post a Comment