1. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఇంతకీ ఏంటది?
2. ఆకాశంలో తేలుతుంది. మేఘం కాదు. తోకాడిస్తుంది.. పిట్టకాదు. పట్టుతప్పితే ఎటో పారిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా?
3. తోవలో పుట్టింది. తోవలో పెరిగింది. తోవలో పోయేవారిని అడ్డగించింది. ఏంటో తెలుసా?
4. పిడికెడు పొట్టోడు... కానీ కాపలాకు గట్టోడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment